శ్రియకు 'కమల్' స్పెషల్ గిప్ట్ ?

విషయమేమిటని రెట్టించి అడిగితే 'మర్మయోగి'లో ఆఫర్ ఇవ్వటమే పెద్ద గిప్ట్ అని చెబుతూ మిగతాది తర్వాత రివిల్ చేస్తానని ముసిముసి నవ్వులతో చెప్పింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రెడీ అవుతున్న 'జగ్గుభాయ్' షూటింగ్ నుంచి వచ్చిన ఆమె ఈ రాత్రి ముంబయిలో పెద్ద పార్టీ ఎరేంజ్ చేస్తోంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ గా చెప్పుతున్న త్రిష,రీమా సేన,మరికొందరు సినీ ముఖ్యలు తప్ప వేరే వారిని పిలవలేదుట. తన తల్లితండ్రులు,బంధువుల సమక్షంలో ఈ ఫంక్షన్ చేసుకోవాలని నిర్ణయించుకుందిట.


Click it and Unblock the Notifications











