స్టార్ హీరో సహజీవనం

ఇద్దరూ క్షత్రియపుత్రుడు సినిమాలో కలిపినటించారు. అలాగే గౌతమికి రొమ్ము కేన్సర్ వచ్చినప్పుడు చాలా బాద పడేదని, అది చూసినప్పుడల్లా కన్నీరు పెట్టుకునేదని భాధ పడ్డారు. తాను ఎన్నో సినిమాల్లో కేన్సర్ పేషెంట్ గా నటించానని, అలాగే కథలు రాసానని, అయితే గౌతమి పెయిన్ చూసాక తాను చేసిందంతా ట్రాష్ అన్పించిందన్నారు. ఇక ఓ మహిళా విలేఖరి ఆయన్ని మరి మీ సహజీవనం మీ పిల్లలమీద ప్రబావం చూపదా..ఆ తల్లి కూతుళ్ళ బంధం పై ఇబ్బంది కలిగించిదా అని అడిగింది. దానికాయన సమాదానం చెప్పే లోపలే గౌతమి కల్గచేసుకుని..తన కూతుళ్ళు ఇద్దరికీ ..కమల్ తమ తండ్రి కాడని తెలుసునని, వారు అంకుల్ అని పిలుస్తారని వివరించింది.


Click it and Unblock the Notifications











