For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలుమహేంద్ర దర్శకత్వంలో కమల్‌హాసన్?
Tamil
oi-Staff
By Staff
|
కమల్, బాలు మహేంద్ర రిపీట్ కానుందని సమాచారం. వీరి కాంబినేషన్లో గతంలో సతీ లీలావతి, వసంత కోకిల చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో వీరి కాంబినేషన్ రిపీట్ చేయటం కోసం చాలా కాలంగా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే కమల్ గొప్ప స్క్రిప్టు వస్తేనే గానీ చేయననటంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇంతకాలానికి బాలు మహేంద్ర చెప్పిన లైన్ కమల్ ని ఇంప్రెస్ చేయటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన తెలుస్తోంది. ఇక కమల్ ఈనాడు..ఎ వెడ్నస్ డే రీమేక్ తర్వాత ఏ చిత్రమా కమిట్ కాలేదు. ముందుగా ఆయన స్వీయ దర్శకత్వంలో అనుకున్న మర్మయోగి ముందుకు వెళ్లలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కమల్ హాసన్ ఎ వెడ్నస్ డే ఈనాడు నిరీక్షణ బాలు మహేంద్ర సతీ లీలావతి వసంత కోకిల మర్మయోగి balu mahendra sathi leelavathi vasantha kokila kamalhassan a wednes day eenadu marma yogi
Story first published: Sunday, November 15, 2009, 12:39 [IST]
Other articles published on Nov 15, 2009