కమల్ హాసన్ నెక్ట్స్ చిత్రం ఆ స్టార్ డైరక్టర్ తో...
ప్రస్తుతం మన్మధన్ అంబు చిత్రం చేస్తున్న కమల్ హాసన్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. రన్, పందెం కోడి, ఆవారా వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన లింగు స్వామి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళుతోంది. హీరోయిన్..మిగతా సాంకేతిక నిపుణులకు సంభందించిన ప్రకటన త్వరలో వెలవడనుంది.
కమల్ హాసన్ లింగు స్వామి రన్ పందెం కోడి ఆవారా రవిచంద్రన్ ఆస్కార్ kamal hassan lingusamy run pandem kodi awara oscar ravichandran


Click it and Unblock the Notifications