For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కమల్ హాసన్ నెక్ట్స్ చిత్రం ఆ స్టార్ డైరక్టర్ తో...
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రస్తుతం మన్మధన్ అంబు చిత్రం చేస్తున్న కమల్ హాసన్ తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. రన్, పందెం కోడి, ఆవారా వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన లింగు స్వామి ఈ చిత్రం డైరక్ట్ చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళుతోంది. హీరోయిన్..మిగతా సాంకేతిక నిపుణులకు సంభందించిన ప్రకటన త్వరలో వెలవడనుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కమల్ హాసన్ లింగు స్వామి రన్ పందెం కోడి ఆవారా రవిచంద్రన్ ఆస్కార్ kamal hassan lingusamy run pandem kodi awara oscar ravichandran
Story first published: Sunday, August 15, 2010, 12:47 [IST]
Other articles published on Aug 15, 2010