లిప్ లాక్ స్పెషలిస్ట్ కమల్ హాసన్ కు జోడీ దొరికెన్

1995లో మిస్ ఇండియా యూఎస్ గా ఎంపికైన పూజా...భారతీయ సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి కమల్ హాసన్ తో నటించడానికి ఓకే చెప్పేసింది. ఈ సినిమా క్లిక్ అయితే ఇక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











