twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    చెన్నై : తమిళ వెర్షన్ 'కౌన్ బనేగా కరోడ్ పతి' రెండో సీజన్‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ యాంకరింగ్ చేస్తుండగా, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన పార్ట్నర్ గౌతమితో కలిసి పాల్గొని వరసగా 14 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు.

    చెన్నై ఏవిఎం స్టూడియెలో ఇటీవల కమల్ హాసన్, గౌతమిలతో స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరింత పాపులారిటీ తేవడంలో భాగంగానే ఈ స్పెషల్ ఎపిసోడ్ ఏర్పాటు చేసారు. ఎంతో ఆసక్తిగా సాగిన ఈ కరోడ్ పతి గేమ్ లో కమల్ ఉత్సాహంగా ప్రకాష్ రాజ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

    ఈ షోలో కమల్ హాసన్ వరుసగా 14 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని కమల్ హాసన్ నిర్వహిస్తున్న ట్రస్టు కోసం దానం చేసారు. మిగతా వివరాలు స్లైడ్ షోలో.....

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    ఈ షోలో కమల్ హాసన్ తన భాగస్వామి గౌతమితో కలిసి పాల్గొన్నారు.

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    గత సీజన్లో ఈ షోకు సూర్య యాంకరింగ్ చేయగా...కమల్ కూతురు శృతి హాసన్ పాల్గొన్నారు.

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    గత సీజన్లో కమల్ హాసన్ తన కూతురు శృతి హాసన్ కు ఫోన్ కాల్ ఆప్షన్ ద్వారా హెల్ప్ చేసారు.

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    ఇటీవల విశ్వరూపం సినిమాతో హిట్ కొట్టిన కమల్ హాసన్ త్వరలో ‘విశ్వరూపం-2' చిత్రం చేయబోతున్నారు.

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    విశ్వరూపం-2 చిత్రం ఈ సంవత్సరాంతం వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    కరోడ్‍‌పతి గేమ్..50 లక్షలు గెలిచి కమల్ హాసన్ (ఫోటోలు)

    విశ్వరూపం-2 చిత్రం తర్వాత కమల్ హాసన్ హాలీవుడ్ సినిమాలో చేయబోతున్నారు.

    English summary
    Neengalum Vellalam Oru Kodi (NVOK), the Tamil version of Kaun Banega Crorepati, seems to be getting more popularity in the second season as Prakash Raj managed to bring in Universal Star Kamal Hassan to the hot seat. The special episode of the show was shot on Saturday (March 25) at AVM Studios, Chennai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X