కమల్,రజనీ కలిసి ....

By Staff
Kamal & Rajini
సినిమా చేయబోవటం లేదు. కానీ కలసి సినిమా చూసారు. అది కమల్ ప్రతిష్ఠాత్మకంగా చేసిన దశావతారం చిత్రం. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ప్రత్యేకంగా వేసిన స్క్రీనింగ్ కి వీరు అటెండయ్యారు. ఈ సినిమా చూసాక రజనీకాంత్ షాకయిన ఫీలింగ్ తో ఎలా చేసావంటూ కమల్ ని అభినందించారుట. ఇంటర్వెల్ సమయంలో ఇద్దరూ ఆ పాత్రల మేకప్ గురించే చర్చించుకున్నారట .ఇక సునామి సన్నివేశం వచ్చినప్పుడయితే రజనీ చాలా ఏంగ్జయిటీ ఫీలయ్యాడట. మొత్తానికి రజనీకి సినిమా బాగా నచ్చిందిట. అలా చెప్పటం కూడా కమల్ కి కూడా బాగా నచ్చినట్లుంది . ఆయన కూడా రజనీ లేటెస్ట్ సినిమా కుచేలుడు సినిమా గురించి అడిగి తెలిసికున్నారట.అదీ సంగతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X