For Daily Alerts
Don't Miss!
- Sports RR vs GT: వారి వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సంజూ శాంసన్
- News జనసేనలో మరో వికెట్ డౌన్..పవన్‌కు షాకిచ్చిన కీలక నేత
- Lifestyle పురుషాంగం సైజు పెంచిన డాక్టర్ మీదే కేసు పెట్టాడు, ఏం చెప్పాడు, ఏం జరిగింది ?
- Technology 6.72 అంగుళాల డిస్ప్లే, 6000mAh బ్యాటరీ Vivo స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఖరారు.. పూర్తి వివరాలు..!
- Automobiles ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ. 21.25 లక్షలు
- Finance Airtel: ఎయిర్ టెల్ సూపర్ రీచార్జ్ ప్లాన్.. అదిరిపోయే 35 రోజుల వ్యాలిడిటీ..
- Travel తిరుపతి వెళ్లే వారికి గుడ్‌న్యూస్.. సమ్మర్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే...
అర్జున్‌కు తమిళంలోడిమాండ్
Tamil
-Staff
By Staff
|
మాస్, స్టయిల్ చిత్రాల ద్వారా సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవేంద్ర తమిళంలో మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం - ముని. చాలా తమిళ చిత్రాల మాదిరి ఈ చిత్రాన్ని కూడా తెలుగులోకి డబ్ చేయడానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రానికి దాదా అని టైటిల్ పెట్టారు. ఇంకా తమిళంలో విడుదల కాని ఈ చిత్రంలో లారెన్స్ కొత్త టెక్నిక్‌తో కథ చెప్పాడని అంటున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా నటించారు. గతంలో హీరో అర్జున్ సొంత డైరెక్షన్లో జగపతిబాబుతో తీసిన చిత్రం శివకాశిలో నటించిన వేదిక - ముని చిత్రంలో లారెన్స్ సరసన నటిస్తోంది.
ఈ చిత్రం తర్వాత లారెన్స్ తెలుగులో నాగార్జున హీరోగా ఒక మాస్ మసాలా చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: heavy demand for arjun remake rights in tamil chennai chat telugu films telugu heros heroines telugu cinema telugu film gossips telugu cinema gossips
Story first published: Tuesday, January 9, 2007, 23:53 [IST]
Other articles published on Jan 9, 2007