పాలిటిక్స్‌లోకిరాను: కమల్
హోంపేజి సినిమా చెన్నైఛాట్
అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడని అతికొద్ది మందిలో ఫ్లోరా ఒకరు. తెలుగులో దాదాపు పది సినిమా చేసిన ఆమె ఇప్పుడు తమిళంలో సారీ, ఎనక్కు కళ్యాణం అయిడుచ్చు అనే గరం మసాలా సినిమాలో నటించింది. ఈ సినిమాలో వళ్ళు దాచుకోకుండా నటించి అగ్రస్ధానానికి చేరుకోవాలన్నది ఆమె ఆకాంక్ష. ఈ సినిమాలో అందాలను చూపిస్తూ ఫ్లోరా సిగరెట్ తాగుతుంటుంది. సిగరెట్ సీన్‌లో ఆమె నటించదేమోనని అనుకున్న యూనిట్ సభ్యులను ఆమె ఆశ్చర్యపరించింది. ఈ సినిమాలో శృతి మించిన శృంగారం, బూతు డైలాగులు ఉండడంతో దీనిని మళ్ళీ పరిశీలించి ఇంకొన్ని కట్స్ వేయాలని ప్రాంతీయ సెన్సార్ బోర్డు నిర్ణయించింది. అడ్డదారిలో ఎదుగుదామనుకున్న ఫ్లోరా కలలు కల్లలైపోతున్నాయి.
More from Filmibeat
kamalhasan kamal haasan im not cut out for politics says kamal telugu cinema news telugu film news telugu heroine telugu heroes tamil film heroes tamil film news chennaichat telugu cinema


Click it and Unblock the Notifications











