కాంచన-2: లారెన్స్ లుక్స్ భయంకరంగా... (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి....నటుడిగా ఎదిగి, దర్శకుడుగా కూడా రాణిస్తున్న రాఘవ లారెన్స్ త్వరలో తమిళ మూవీ ‘కాంచన-2' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'ముని-3 : గంగా' (కాంచన-2)గా విడుదల చేయనున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. తాజాగా సినిమా స్టిల్స్ విడుదల చేసారు. ఇందులో రాఘవ లారెన్స్ లుక్స్ ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉండటం గమనార్హం.

రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

స్లైడ్ షోలో ఫోటోలు...

హారబుల్ లుక్స్

హారబుల్ లుక్స్


లారెన్స్ లుక్స్ పోస్టర్లోనే ఇంత హారబుల్ గా ఉన్నాయంటే...సినిమాలో ఏ రేంజిలో భయ పెడతాడో?

హారర్ కామెడీ

హారర్ కామెడీ


హారర్, కామెడీ నేపథ్యంలో లారెన్స్ స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంచన' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కమర్షియల్

కమర్షియల్


కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.

తాప్సీ హీరోయిన్

తాప్సీ హీరోయిన్


ఈ చిత్రంలో హీరోయిన్ తాప్సీ నటిస్తోంది. త్వరలోనే విడుదల వివరాలు ప్రకటించనున్నారు.

నటీనటులు, తారాగణం

నటీనటులు, తారాగణం


రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X