twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సెల్యూట్' లో విలన్ ఉపేంద్ర?

    By Staff
    |
    Upendra
    ఉపేంద్ర అంటేనే విచిత్రమైన్ మేనరిజమ్స్,డైలాగులు,ఎమోషన్స్ గుర్తొస్తాయి. మనలో ఉండే మరో మనిషిని తెరపై చూపుతూ...అతని పాత్రలు రూపుదిద్దుకుంటూంటాయి. తాజాగా ఇప్పుడాయన విశాల్ హీరోగా చేస్తున్న 'సెల్యూట్' లో విలన్ గా చేస్తున్నాడని తెలుస్తోంది. తమిళంలో 'సత్యం' పేరుతో రూపొందే ఈ సినిమా పోలీసు వ్యవస్ధ నేపధ్యంలో కథ నడుస్తుంది. అందులో విశాల్ గుడ్ కాప్ గా చేస్తుంటే ...ఉపేంద్ర ..బ్యాడ్ కాప్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కన్నడలో సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర అలా ఓ నెగిటివ్ రోల్ లో నటించటం నిజమైతై అతనికి జై కొట్టాల్సిందే. ఎందుకంటే మన తెలుగు హీరోలు పోరపాటున కూడా భూమి మీద నిలబడే పాత్రలు చేయటానికి ఇష్టపడరు. అన్నీ ఫాంటసీ పాత్రలే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X