»   » అనుష్కని తీసేసి ప్రణీతను పెట్టేసుకున్నాడు

అనుష్కని తీసేసి ప్రణీతను పెట్టేసుకున్నాడు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    తమిళ హీరో కార్తీ తన తాజా చిత్రం సగుణిలో సరసన అనుష్కను తీసుకున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆమెను కాదనుకుని ప్రణీతను సీన్ లోకి తీసుకు వచ్చాడు కార్తి.అయితే ఇప్పుడు కార్తి ఎందుకిలా చేసాడనే టాక్ తమిళంలో బయిలుదేరింది. అయితే అనుష్క తన కన్నా ఎత్తుగా ఉంటుంది కాబట్టి జోడీగా ఉండదని ఫీలై అలా చేసాడని తెలుస్తోంది.తనకు ఓకే అనుకున్నా దర్శక, నిర్మాతలు అనుమానం వ్యక్తం చేయటంతో ఇంత రేటు పెట్టి అనుష్కని తీసుకోవటం ఎందుకనే నిర్ణయం తీసుకున్నాడు. ఇక ప్రణీత విషయానకి వస్తే...బావలో సిద్దార్ధ ప్రక్కన చేసినా లైఫ్ రాలేదు.మరి ఈ సినిమాతో అయినా తమన్నా లా ఓ వెలుగు వెలుగుతుందేమో చూడాలి.

    English summary
    Pranitha is roped into do the bilingual film titled Saguni in Tamil. This film will have a simultaneous release in Telugu and Tamil.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more