సైలెంట్ గా ఉంటే మంచిదని తమన్నాకు యంగ్ హీరో సలహా
టాలీవుడ్‌లో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది.డబ్బులు కూడా రాలతాయి.తమిళ తంబీలు తెలుగు వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అంటూ నీతిబోద చేసాట్ట తమన్నాకి.ఇంతకీ ఎవరా పనిచేసింది అంటై తమిళ హీరో కార్తి.ఆమె రీసెంట్ గా నాగచైతన్య తో చేసిన చిత్రం '100% లవ్' ఆడియో రిలీజ్ పంక్షన్ లో తమన్నా రెచ్చిపోయి డాన్సులు చేసింది.అందుకు ఆమెకు నిర్మాత అల్లు అరవింద్ ఎగస్ట్రా మూడు లక్షలు పే చేసారు.అలాగే తమిళంలోనూ చేద్దామని తమన్నా ప్లాన్ చేసి ఆ విషయాన్ని తన బోయ్ ప్రెండ్,లవర్ లాంటి హీరో కార్తీకి చెప్పిందిట.అప్పుడు ఇలా చెప్పుకొచ్చాట్ట.
అంతేగాక అక్కడ అయితే డాన్సులు చేస్తే చేశావు కానీ, కోలీవుడ్‌లో మాత్రం అలాంటి కార్యక్రమాలేం పెట్టుకోకు. అక్కడ ఇచ్చినట్టుగా ఇక్కడ ఎక్స్‌స్ట్రా పేమెంట్ ఇవ్వరు. అందువల్ల ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిది. లేదు సినిమా ప్రమోషన్ కోసం చేస్తాను అంటే వద్దు అనే నిర్మాతలు ఎవరూ లేరు కదా. నీకు శ్రమ మిగుతుతుంది తప్ప డబ్బు పైసా రాలదు అని క్లియర్ చేసాట్ట అదీ సంగతి.


Click it and Unblock the Notifications











