ఎన్టీఆర్ దారిలో కరుణానిధి?

దాంతో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్న అపోలో ఆసుపత్రి ద్వారానే లైవ్ ఏర్పాటు చేసి ఈ విపత్తు నుండి బయిటపడాలని చూస్తున్నారని సమాచారం. అందులోనూ ఆయనకు స్వయంగా టీవీ ఛానెల్ ఉండటం కూడా ఆయనకు కలిసివచ్చే అంశమని తెలుస్తోంది. ఏదైమైనా తెలుగుదేశం వారు టీవిలు ప్రీగా ఇస్తాననటం కరుణానిధి స్కీమ్ అంటూ ఆ మధ్య ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో ఈ రకంగా కరుణానిధి ముందుకెళితే ఎన్టీఆర్ ద్వారా తెలుగుదేశానికే మైలేజి వచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications











