నిన్నటి హీరోయిన్ నేటి ఆంటీ!
మంచి అందం, మంచి అభినయం కనబరిచిన కస్తూరి కొన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఇప్రెస్ చేసిన సినిమాలు 'భారతీయుడు" చిత్రంలో కమల్ కూతురుగా నటించిన కస్తూరి గుర్తుందా! సోగ్గాడి పెళ్లాంలో మోహన్ బాబు సరసన అన్నమయ్యకు జోడిగా నటించి, నాగార్జునతో తుది చిత్రం 'ఆకాశ వీధిలో" సినిమాతో కొన్ని సంవత్సారాలు కనుమరుగైనది.
కస్తూరి ఓ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుని ఫారిలో సెటిల్ అయింది. నటనకు దూరమైనా సినిమాలకు దూరం కాలేదు. సినిమాల ఓవర్సీస్ బిజినెస్ చూస్తూ వచ్చింది. తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే తమిళంలో 'కాదల్ టు కళ్యాణం", నూట్రూక్ నూర్" మొ ...మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఛాన్స్ ఇస్తే తెలుగులో కూడా నటించడానికి రెడీ అంటోంది. 33 ఏళ్ల నిన్నటి హీరోయిన్ నేడు ఆంటీ (క్యారెక్టర్) రోల్స్ వేస్తానంటోంది. మరి కస్తూరికి 9 సంవత్సరాల తర్వాత వెల్ కమ్ బాక్ చెబుదామా!


Click it and Unblock the Notifications











