నమిత పై ఖుష్బూ చిర్రుబుర్రులు....

అయితే ఈ వార్త ఖుష్బూ ని చేరిందిట. అంతేగాక ఈ సినిమా పూర్తయిన దగ్గరనుండి నమిత రెగ్యులర్ గా ఫోన్ లో సుందర్ తో టచ్ లో ఉంటోందిట. దాంతో తర్వాత తమ సినిమాలోనూ ఆమెనే తీసుకోవాలని సుందర్ పట్టుబడుతున్నాడట. దాంతో తమ సొంత సినిమా ఇంత హిట్ కి కారణమైన నమిత పద్దతేమీ నచ్చటం లేదని ఖుష్బూ తన దగ్గర వారితో చెప్పుకుని భాధ పడుతోంది. శ్రేయాభిలాషులు అయితే ఈ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారుతుందేమోనని ఆలోచనలో పడుతున్నారు. అయితే ఈ ఇష్యూపై నమిత నోరు విప్పటం లేదట.


Click it and Unblock the Notifications











