అర్జున్‌కు తమిళంలోడిమాండ్
మాస్, స్టయిల్ చిత్రాల ద్వారా సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న డాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవేంద్ర తమిళంలో మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం - ముని. చాలా తమిళ చిత్రాల మాదిరి ఈ చిత్రాన్ని కూడా తెలుగులోకి డబ్ చేయడానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తెలుగులో ఈ చిత్రానికి దాదా అని టైటిల్ పెట్టారు. ఇంకా తమిళంలో విడుదల కాని ఈ చిత్రంలో లారెన్స్ కొత్త టెక్నిక్‌తో కథ చెప్పాడని అంటున్నారు. ఇందులో లారెన్స్ హీరోగా నటించారు. గతంలో హీరో అర్జున్ సొంత డైరెక్షన్లో జగపతిబాబుతో తీసిన చిత్రం శివకాశిలో నటించిన వేదిక - ముని చిత్రంలో లారెన్స్ సరసన నటిస్తోంది.
ఈ చిత్రం తర్వాత లారెన్స్ తెలుగులో నాగార్జున హీరోగా ఒక మాస్ మసాలా చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే.
More from Filmibeat
heavy demand for arjun remake rights in tamil chennai chat telugu films telugu heros heroines telugu cinema telugu film gossips telugu cinema gossips


Click it and Unblock the Notifications











