For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడో భర్తతో కూడా వనితా విజయ్ కుమార్ గొడవలు.. అర్ధరాత్రి మద్యం సేవించి..

  |

  ఇటీవల దేవి హీరోయిన్ వనితా విజయకుమార్ మూడో పెళ్లికి సంబంధించిన వివధాలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆమె పెళ్లికి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు కోలీవుడ్ వైరల్ గా మారింది. మూడో భర్త కూడా ఆమె నుంచి విడిపోవడానికి సిద్దమైనట్లుగా తమిళ్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సమయంలో కోలీవుడ్ ప్రముఖ వ్యక్తి రవీందర్ చంద్రశేఖరన్ ఫేస్ బుక్ లో ఒక ఆమెకు సంబంధించిన వివాహా వివాదంపైనే కౌంటర్ వేయడంతో నిజమని తెలుస్తోంది.

   జనాలు అనుకున్నట్లే జరిగింది

  జనాలు అనుకున్నట్లే జరిగింది

  తప్పుడు వివాహాన్ని వ్యతిరేకించిన ప్రజల కోరికలు నెరవేరాయని, చివరకు గోడవలతో కొట్టి నెట్టివేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మొదటి రెండు వివాహాలతో అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ చేసుకున్న వనిత సాంప్రదాయాలకు విలువనిచ్చే తమిళ జనాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నప్పడు వ్యవహరించిన తీరుకు కూడా జనాలు మండిపడ్డారు.

  అనేక సమస్యలలో వనితా విజయకుమార్

  అనేక సమస్యలలో వనితా విజయకుమార్

  పీటర్ పాల్ మొదటి భార్య ఎలిసబెత్ హెలెన్ తన నుంచి విడాకులు తీసుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ప్రతిఒక్కరు వనితపై దుమ్మెత్తిపోశారు. అలాగే కోలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి వివాహం చట్టవిరుద్ధమనే ఆ సమస్య అనేక మలుపులు చూసింది ఇక వనిత కూడా తన స్థితిని పోలీసులకు వ్యక్తిగతంగా వివరించాల్సి వచ్చింది.

  మధ్య సేవించిన భర్తను బయటకు నెట్టివేసి..

  మధ్య సేవించిన భర్తను బయటకు నెట్టివేసి..

  ఇప్పుడు సోషల్ మీడియా ఒక కొత్త స్టోరీ వైరల్ అవుతోంది. గోవాలో పీటర్ పాల్ అధిక మద్యం సేవించి వనితతో గోడవపడడంతో అతన్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టి వేసిందని అంటున్నారు మరికొందరేమో ఆమెను బలవంతంగా రూమ్ నుంచి బయటకు నెట్టివేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఇక వనిత కూడా అతనితో గొడవపడి చెన్నైలోని తన ఇంటికి వచ్చేసినట్లు టాక్ నడుస్తోంది.

   ఆమెకు అది జరగాల్సిందే..

  ఆమెకు అది జరగాల్సిందే..

  ఇక ఈ టైమ్ లో రవిందర్ చంద్రశేఖర్ కూడా వనితా విజయ్ కుమార్ జరగాల్సిందే జరిగిందని కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ రూమర్స్ పై ఆమె ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నటి వనితా విజయకుమార్ అంటే తమిళ్ ఆడియెన్స్ కి బాగా తెలిసిన పేరు. ఈమె సీనియర్ నటుడు విజయకుమార్ పెద్ద కూతురు. ఇక తెలుగు ఆడియెన్స్ కి మాత్రం ఆమె ఒకే ఒక్క సినిమాతో బాగా దగ్గరైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాలో వనితా మెయిన్ లీడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అయినప్పటికి ఎందుకో అనిత పెద్దగా అవకాశాలు అందుకోలేదు.

  English summary
  Tamil actress and Bigg Boss Tamil 3 contestant Vanitha Vijayakumar will be marrying a VFX supervisor. His name Peter Paul. on June 27 in Chennai both are busy with wedding celebration. Peter Paul has worked on the VFX for several Bollywood and Hollywood films. Actress vanitha Kodi Ramakrishna’s Devi fame is all set to enter into wedlock for the third time
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X