మాస్టర్ సినిమాకు మరో దర్శకుడు కూడా.. విజయ్ ఆలోచన మామూలుగా లేదు

కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఆడియెన్స్ కూడా విజయ్ మాస్టర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా లాంగ్ గ్యాప్ తరువాత విడుదలవుతున్న ఆతిపెద్ద సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి.

ఇక సినిమాకు దర్శకుడు లోకేష్ కనగరాజన్. ఈ పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్తీ ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న లోకేష్ వెంటనే విజయ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేశాడు అంటే అది సాధారణమైన విషయం కాదు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న మరో టాపిక్ ఏమిటంటే సినిమాకు మరొక దర్శకుడు కూడా ఉన్నాడట. అతను మరెవరో కాదు సినిమా హీరో విజయ్ అని కోలీవుడ్ లో టాక్ వైరల్ అవుతోంది.

Kollywood star Vijay directed few scenes in master movie

సినిమాలో కొన్ని సన్నివేశాలను విజయ్ కూడా డైరెక్ట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా దర్శకుడిని కూడా ఒక సీన్ లో నటింపజేసినట్లుగా టాక్. లోకేష్ అయితేనే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలడని గ్రహించిన విజయ్ అతన్ని సీన్ లోకి దింపి తను మెగా ఫోన్ పట్టుకున్నాడట. ఆ సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయని సమాచారం. ఇక మాస్టర్ జనవరి 13న తమిళ్ తెలుగులో రిలీజ్ అవుతుండగా హిందీలో జనవరి 14న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X