సదా కి కోనవెంకట్ తో వర్కవుట్?

అయితే ఇప్పుడా సమస్యలన్నీ తీరినట్లు కనిపిస్తోంది. ఈ నెలలోనే రిలీజ్ చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం వర్మ హిందీలో రూపొందించిన డార్లింగ్ చిత్రానికి రీమేక్. ఆ చిత్రం అక్కడ ఫ్లాఫ్ రిపోర్టును తెచ్చుకుంటే ఈ చిత్రం ఇక్కడ చాలా కాలంగా ఆగిపోయింది. అంతేగాక తమిళంలో Naan Aval Adhu పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజైతే సదా కి కూడా మార్కెట్ పెర్గుతుందనే ఆశతో ఉంది. ఆ రకంగా ఆమె కోనవెంకట్ పై చాలా ఆసలు పెట్టుకుంది. ఆయన హిట్ సినిమాలు కూడా ఉదహరిస్తోంది.


Click it and Unblock the Notifications











