అనుష్క అందాలను వేశ్యగా చూసే లవ్ లో పడ్డాడా...!?
తెలుగులో 'వేదం" రిలీజైన కొద్దిరోజుల్లోనే దర్శకుడు క్రిష్ కి, అమలాపురం సరోజ అనుష్కకి మధ్య ప్రేమ గ్రంథం రచన మొదలైందని జనాలకు తెలిసిపోయింది. ప్రేమిస్తున్న అమ్మాయినే సెక్సీ వర్కర్ పాత్రకు వాడుకున్నాడో లేక వ్యభిచారిణిగా అనుష్క అందాలను చూసే ప్రేమించాడో గానీ క్రిష్ ప్రేమాయణం ఇప్పుడు తమిళనాడులోనూ రచ్చయింది. అందుకే 'వానం"కు సంబంధించిన ప్రతీ ప్రేస్ మీట్ లోనూ క్రిష్ ను అనుష్కకు సంబంధించిన పర్సనల్ ప్రశ్నలతో మీడియా కబాడి ఆడేస్తోంది. అఫైర్ పాతదే అయినా వీరికి కొత్తగా తెలియడమే ఈ ఉత్సూకతకు కారణం. పైగా క్రిష్ తదుపరి చిత్రంలోనూ అనుష్కనే హీరోయిన్ గా డిసైడ్ అయినట్టు ఓ వార్త లీకవడంతో ఈ జంట తమిళనాడులో పిచ్చ హాట్ గా తయారైంది.


Click it and Unblock the Notifications











