ఖుష్భూకి మరో ఎదురు దెబ్బ

దాన్ని ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఖుష్బూ ..ఈ ఆచారంపై వ్యాఖ్యలు చేయటాన్ని వారు తప్పుపడుతున్నారు. ఆమె అలా మాట్లాడటం తరతరాల సంప్రదాయాల్ని వ్యతిరేకించినట్లే అవుతుందని అంటున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాలపై పోరాడాలని ఆమె పిలుపునివ్వటాన్ని వారు తరతరాల వారసత్వ సాంసృకృతిక సంపదకు తగిలిన పెద్ద అఘాదంగా భావిస్తున్నారు.దాంతో విల్లుపురం జిల్లా వాసులంతా సోమవారం నిరసన వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











