లైలా మళ్ళీ తల్లి అయింది
ఎగిరే పావురమా, శుభలేఖలు,శివపుత్రుడు,ఉగాది,పవిత్ర ప్రేమ,పెళ్లి చేసుకుందాం వంటి చిత్రాల లైలా గుర్తుందా..ఆమె ఆ మధ్య సినిమాలకు బై చెప్పి మెహిది అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అతను ఓ ఇరానియన్ బిజెనెస్ మ్యాన్. ముంబయి లో కాపురం పెట్టారు. 2007 మార్చిలో వారికి ఓ బాబు పుట్టాడు. ఇప్పుడు మరో సారి ఆమె తల్లి అయింది. ఇక తెలుగులో ఆమె చివరి సినిమా మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీలో ఆమె శివాజి సరసన చేసింది. తల్లి అయిన సందర్భంగా ఆమెకు దట్స్ తెలుగు శుభాకాంక్షలు చెపుతోంది.
లైలా ఎగిరే పావురమా శుభలేఖలు శివపుత్రుడు ఉగాది పవిత్ర ప్రేమ పెళ్లి చేసుకుందాం మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి laila egire pavurama pellichesukundam pavitraprema subhalekhlalu


Click it and Unblock the Notifications