ఆమె మరీ మూడు వేలా?

వారు ఈ ఫొటోలు పట్టుకుని ఏక్ రాత్ కీలియే తీన్ హజర్ (మూడు వెలు చెల్లించండి..ఆమె మీ గుమ్మంలో ఉంటుంది) అంటున్నాడుట. అతను ఎందుకలా ప్రచారం చేస్తున్నాడో తెలియదు కానీ ఇది మీడియా కంటపడింది. వారు లక్ష్మీ రాయ్ ని కలసి విషయం ఏమిటని అడిగారు. దానికామె..నవ్వుతూ ఆ బ్రోకర్ నా కళ్ళపడితే లెంపపగలకొడ్తును..మరీ మూడు వేలు అనటం ఏమిటి..ఏ మూడు లక్షలో..మూడు కోట్లో అనాలి కానీ అందిట. ఇంత స్పోర్టిగా తీసుకున్నందకు ఏడ్వాలో నవ్వాలో అర్ధంకాక వాళ్ళు షాక్ అయ్యారు.


Click it and Unblock the Notifications











