For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మూడో పెళ్లిపై రగడ.. మీ పని మీరు చూసుకుంటే మంచిది.. వనితా విజయ్ కుమార్ ఫైర్

  |

  వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి పెద్ద రచ్చగా మారింది. పీటర్ పాల్‌కు ఇంతకు ముందే వివాహామై ఉండటం, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత రచ్చగా మారింది. మూడో పెళ్లిపై యంకర్, నటి లక్ష్మీ రామకృష్ణన్ చేసిన కామెంట్స్, వనితా రియాక్షన్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

  Vanitha Vijayakumar 3rd Marriage మూడో పెళ్లిపై యంకర్, నటి చేసిన కామెంట్స్, వనితా రియాక్షన్ వైరల్!!
  విడాకులు ఇవ్వకుండా..

  విడాకులు ఇవ్వకుండా..

  వనితా విజయ్ కుమార్ పెళ్లి వార్తలు ఇప్పుడే చూస్తున్నాను. ఇప్పటికే పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు కూడా ఇవ్వని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నారు. ఉన్నత చదువులు చదివి, సెలబ్రిటీలుగా ఉన్నవారు ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. ఈ పెళ్లిని పీటర్ మొదటి భార్య ఎందుకు ఆపలేదు. ఎందుకు ఇంత వరకు ఎదురుచూస్తూ ఉంది.

  అప్పటి వరకు ఏమీ మారదు..

  అప్పటి వరకు ఏమీ మారదు..

  నాకు తెలిసి వారు వీటిని సరిగ్గా పరిష్కరించుకుంటారు.. జీవితంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రతీ ఒక్కరూ ఆమె సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఆమె ఈ విషయం గురించి ఆలోచించలేకపోయింది. ఎప్పటివరకైతే మహిళా సాధికారిత అర్థాన్ని అర్ధం చేసుకోరో అప్పటి వరకు ఏమీ మారదు'అని చెప్పుకొచ్చింది.

  అభిప్రాయాన్ని మాత్రమే..

  అభిప్రాయాన్ని మాత్రమే..

  అయితే ఈ ట్వీట్లపై భిన్న రకాల స్పందనలు వచ్చాయి. లక్ష్మీ రామకృష్ణన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంలో ఆమె బాగా హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె పోస్ట్ చేస్తూ కేవలం తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పెళ్లిపై గళమెత్తాలని స్పందించానని తెలిపింది. రేప్, దూషించడం, రీసెంట్‌గా జరిగిన తండ్రీ కొడుకుల దారుణ హత్యపై స్పందించిన దానికంటే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు.

  ఆడవారే కన్నింగ్, జెలసీ

  ఆడవారే కన్నింగ్, జెలసీ

  ఓ మగవాడిని మనం ఈజీగా తాగుబోతు, ఆడవాళ్ల పిచ్చి అని తిట్టగలం..నాకు ఆడవారి కంటే మగవారిలోనే స్నేహితులు ఎక్కువగా ఉన్నారు. నేను ఎప్పుడైనా మగవారినే నమ్ముతాను. కొందరు ఆడవాళ్లు మగవారి కంటే ఎక్కవ కన్నింగ్, జెలసీ ఫీల్ అవుతారు. మీరు నన్ను మగవారికి సమర్ధిస్తున్నారని అనుకున్నా పర్లేదు. కానీ నేను ఫెమినిస్ట్‌ను కాదు. లింగ బేధంతో సంబంధం లేకుండా బాదితుల పక్షాన నిలబడతాను. మీరు మీ పని చూసుకుంటే మంచిద'ని లక్ష్మీకి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.

  English summary
  Lakshmi Ramakrishnan And Vanitha Vijayakumar War About Third marriage. Very easy to call men drunkards,womanizers and abusers...I have more men as friends than women ..I would trust a man any day..some women are more jealous and Cunning then men...call me a male chauvinist but not a feminist ..I stand by legitimate victims..irrespective of gender
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X