సూపర్ హిట్ 'రోబో'...కొత్త సంగతులు
రజనీకాంత్ "రోబో" చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం లాభాలను సన్ పిక్చర్స్ వారు..పేద పిల్లల చదువుకు వినియోగిస్తామని ప్రకటించటం హాట్ టాపిక్ అయింది. ఇక ఈ చిత్రం అస్సాం లాంటి ఏరియాల్లోనూ రిలీజైంది. హమ్ తర్వాత రజనీ చిత్రం అక్కడ రిలీజైంది ఇప్పుడే. అక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. అలాగే ఇన్నాళ్ళూ పాలాభిషేకం చేస్తూ వచ్చిన రజనీ అభిమానలు ఈసారి పెప్సీతో కౌటౌట్స్ కి అభిషేకం చేయటం వార్తల్లో నిలిచింది. ఇక శంకర్ ఈ చిత్రాన్ని తన సొంత ఖర్చులతో ఆస్కార్ కి పంపాలని, టెక్నికల్ అవార్డుకి సెలక్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన బావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











