లారెన్స్ సీన్ రివర్స్

ఇంతకుముందు వచ్చిన లారెన్స్ ముని చిత్రం లాగే ఇదీ ఫ్లాప్ కావటంతో తమిళంలో లారెన్స్ తో సినిమాలు తీద్దామని అడ్వాన్స్ లు ఇచ్చిన వారు అది వదిలేసుకుందామనే నిర్ణయాలకు వచ్చారు. అయితే లారెన్స్ మాత్రం అంతగా అయితే నాగార్జున ను మళ్ళీ డైరక్ట్ చేసి హిట్టు కొడతాను అంటున్నాడు. ఇవన్నీ చూసే లారెన్స్ తో నాగార్జున ప్రారంభించుదామని నిర్ణయించుకున్న పవర్ చిత్రం సైతం విరమించుకున్నాడని వినికిడి. కానీ లారెన్స్ మాత్రం తానకు చిరంజీవి నుంచి స్పెషల్ ఆఫర్ ఉందని, వారిబ్బాయి రామ్ చరణ్ ని డైరక్ట్ చేసే అవకాశముందని చెప్పుతున్నాడు. ఇక అతని ఈ ఎగస్ట్రా టాలెంట్ చూసిన వాళ్ళు డాన్స్ డైరక్షన్ కి సైతం పిలవటం లేదని టాక్.
lawrence rajadhi raja tamil film muni nagarjuna power chiranjeevi ram charan లారెన్స్ రాజాధి రాజా ముని నాగార్జున చిరంజీవి


Click it and Unblock the Notifications