ఫ్యాన్స్ పై లీగల్ ఏక్షన్ తీసుకుంటా!

అలాగే ఎవరూ కూడా ఫోర్స్ తో పాలిటిక్స్ లోకి రారని తమకు తాము ఇష్టపడి రావలని అనిపిస్తే వస్తామని ప్రకటించాడు.దాంతో కొందరు అభిమానులు చక్కగా ఆంధ్రాలో చిరంజీవే మేలు హ్యాపీగా పార్టీ పెట్టి తన అభిమానులకు ఓ ఐడెంటిటీ తెచ్చిపెట్టాడు..ఈయన అసలు పట్టించుకోవటం లేదని గొణుక్కున్నారు. ఇక కొద్ది నెలల క్రిందట చెన్నైలో రజనీకాంత్ ,చిరంజీవి మరి కొందరు పాత పరిశ్రమ మిత్రలతో కలిసినప్పుడు ఓ మిత్రుడు చిరంజీవిని మీరు పార్టీలోకి వస్తారా అని అడిగాడుట.
దానికాయన అవును..కాదు అనే రిప్లై ఇవ్వలేదు. అతను రెట్టించి అడగబోతుంటే అప్పుడు రజనీ కలగచేసుకుని ఎందుకాయన్ని అలా విసిగిస్తావు..ఆయన రాడు అంటాడు అంతే...కానీ చెప్తున్నా కదా అతను హండ్రెడ్ పర్శెంట్ వస్తాడు. ఇది నిజం అన్నాడు. అదే ఈ గేదరింగ్ జరిగిన రెండో నెలలో నిజమైంది. అలా రజనీ ఇతరులు రాజకీయాల్లోకి వస్తారో రారో చెప్తున్నారు.కానీ ఆయన మనుస్సులో ఏముందో చెప్పటంలేదు.


Click it and Unblock the Notifications











