జ్యోతిక కాపురంలో అనుష్క నిప్పులు...తెరవెనుక కథ
తనిళ చిత్రం "సింగమ్" లో అనుష్క సూర్య సరసన విచ్చలవిడిగా నటించింది. తమిళంలో అగ్రస్ధానానికి చేరుకోవాలన్న తపనతో ఆమె అలా చేసిందని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ సినిమాను చూసిన సెన్సార్ అధికారులకు కూడా ఆ దృశ్యాలు చూసి మతిపోయాయట. వాళ్ళు చాలా సీన్లకు కట్ చెప్పారు. అయినా అనుష్క అందాలను సెన్సార్ వాళ్ళకంటే పదిరెట్లు ఎక్కువగా అదీ ప్రత్యక్షంగా చూసి, స్పర్శతో అనుభూతి చెందిన సూర్య ఒక ఫంక్షన్ లో ఆమె అందాలను, హావభావాలను పొగుడుతూ మైమరచిపోయాడట.
ఆ ఫంక్షన్ తర్వాత ఇంటికి చేరి భార్య జ్యోతిక పక్కన పడుకున్నా ఆ దృశ్యాలను, ఫంక్షన్ లో తన మాటలను తలచుకుని తనలో తానే చిరునవ్వులు చిందించుకుంటూ అనుష్క పేరును కలవరించడంతో ఒకనాటి హీరోయిన్ జ్యోతికకు ఒళ్లు మండుకొచ్చిందట. దానితో ఆమె రెండు రోజులపాటు మాటలతో పాటు అతనికి అన్నీ బంద్ చేసిందట. ఎప్పుడూ అనుష్క పేరు ఎత్తనని, ఆమెతో మరో సినిమా చేయనని సూర్య రాజీకి వచ్చే వరకు అనుష్క బెడ్ రూమ్ లోకి రాలేదట. ఈ కథనం సారాంశమేమిటంటే అనుష్క అయస్కాంత శక్తి ఎంత పవర్ ఫుల్లోనని చెప్పడం.


Click it and Unblock the Notifications











