ఇది నిజం..టీవీ సీరియల్లో త్రిష!!

అప్పుడు సినిమాల్లో ఆఫర్ వస్తుందో రాదో తెలియని స్ధితిలో ఈ సీరియల్ చేసింది.ఇప్పుడు దాన్ని ఆ ఛానెల్ వారు రీ టెలికాస్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే త్రిష ఆ సీరియల్ ఆపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.అయితే టీఆర్.పి రేటింగ్స్ ముందు ఆ ఛానెల్ వారు అవన్నీ లెక్క చేయటం లేదు.త్వరలోనే ఈ సీరియల్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగులోనూ దీని డబ్బింగ్ రైట్స్ కోసం మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది.
More from Filmibeat
movies telugu trisha makkal tv vasanth miss chennai tamil tv serial మక్కాల్ టీవీ మిస్ చెన్నై త్రిష వసంత్


Click it and Unblock the Notifications











