మాళవిక రహస్యాలపై బ్లాక్ మెయిల్

మునుస్వామి ఎన్నో ఏళ్ళుగా ఆమెకు కాల్షీట్స్ మేనేజర్ గా ఉన్నారు. ఆమె డేట్స్ ఇచ్చి నిర్మాతల నుంచి పారితోషికాన్ని రాబట్టేది మునుస్వామే. తనకు వచ్చే పారి తోషికంలో 7 శాతాన్ని ఆమె అతని చెల్లిస్తూ వస్తోంది. తనకు తెలియకుండా నిర్మాతలను మునుస్వామి వసూలు చేసినట్టు ఆమె ఆరోపణ. ఒక సినిమాకు గాను తన ఫీజు 4 లక్షలు కాగా అందులోనుంచి మునుస్వామి లక్ష రూపాయలు కొట్టేసినట్టు మాళవిక ఫిర్యాదు చేసింది. మాళవిక రహస్యాలు తెలిసిన మునుస్వామి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











