మళ్ళీ మాళవిక మడతపేచీలు !

తన భర్త కోసమైనా సెక్సీ సీన్లలో నటించడం మానుకుంటానని బహిరంగంగా ప్రకటించిన మాళవిక ఆ పని అమలు చేయలేకపోతోంది. నిర్మాతకు, దర్శకుడికి మాత్రమే అణిగిమణిగి ఉండే ఆమె కొత్త హీరోలను, రాజేంద్ర ప్రసాద్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను కేర్ చేయదని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఒక చిన్న తమిళ సినిమాలో నటిస్తున్న మాళవిక ఇద్దరు కొత్త హీరోలతో తగాదా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











