తృప్తిపరుస్తానంటున్న సుహాసిని

ఆ సమయాన ఆమె ఓ మళయాళ ఫిల్మ్ షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే ఆ దర్శక,నిర్మాతలను ఒప్పించి ఆమె హుటాహుటీన బయిలు దేరింది. అప్పుడు ఆమెను కలిసిన మీడియా వారితో ఈ కాల్ కోసం చాలా కాలంగా నేను ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళకి మాఆయన నన్ను నటిగా గుర్తించారు...ఆయనకు తృప్తి పడేలా నటిస్తాననే అనుకుంటున్నాను.అంది.వారంతా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి సెండాఫ్ చెప్పారు.గమ్మత్తుగా ఉంది కదా.


Click it and Unblock the Notifications











