మణిరత్నం సినిమాకు గవర్నమెంట్ కండీషన్స్

*షూటింగ్ ఉదయం ఎనిమిది కి మొదలై సాయింత్రం ఆరుకు పూర్తయిపోవాలి.
*రోజుకు పదివేలు ఛార్జ్ చేస్తారు.(సాధారణంగా వెయ్యి రూపాయిలు మాత్రమే కొడతారు)
* షూటింగ్ స్టాఫ్ మొత్తం నూట యాభైకి మించకూడదు.
* పదిహేను వాహనాలు మించి ఆ ఆడవిలోకి రాకూడదు.
* పెద్ద సెట్స్ ఏమీ వెయ్యకూడదు
* లౌడ్ స్పీకర్స్, డైనమేట్స్ పేల్చటం వంటివి చేయరాదు.
*అడవిలో వన్య మృగాలకు చిన్న మెత్తు కూడా ఇబ్బంది కలగించకూడదు.
ఇక మొన్న పదిరోజులు క్రిందటే మణిరత్నం షూటింగ్ ఈ అడవిలో ప్రారంభమైంది. అయితే డిపార్ట్ మెంట్ పెట్టిన కండీషన్స్ కి వారు తప్పటంతో షూటింగ్ ఆపుచేసారు. అంతేగాక ఆ సినిమా నిర్మాణం వహిస్తున్న కంపెనీపై కేసు కూడా పెట్టారు.అయితే మణిరత్నం చాలా పట్టుదలతో ఆ షూటింగ్ అక్కడే జరగాలని మళ్ళీ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయటంతో వారు ఒప్పుకున్నారు.


Click it and Unblock the Notifications











