స్వాతికి ఫుల్ హ్యాపీ ఎందుకంటే..

దాంతో ఆ యూనిట్ కి అబినందనుల తెలుపుతూ కల్లా కపటం తెలియని అమ్మాయిగా స్వాతి అధ్బుతంగా చేసిందని ప్రత్యేకంగా అభినందించారు.ఈ విషయం తెల్సుకున్న స్వాతి ఆనందంతో కొద్దిసేపు షాక్ అయిందిట. తర్వాత తన ప్రెండ్స్ అందరికి చెప్పి సెలబ్రేట్ చేసుకుందిట. అంతేగాక మణిసార్..తన సినిమాలో అవకాశమిస్తే బాగుండునని ఎదురుచూస్తోంది. ఆమె కోరక నెరవేలాని ఆకాంక్షిద్దాం.స్వాతి ఇప్పుడు కలవరమాయే మదిలో అనే సినిమాలో నటిస్తోంది. అలాగే అష్టాచెమ్మ హిట్ తో ఆమెకు టాలీవుడ్ లో తెగ ఆఫర్స్ వస్తున్నాయి. కథ,క్యారెక్టర్ విని తన కెరీర్ కి ప్లస్ అవుతుందనుకుంటేనే చేస్తానంటోంది.


Click it and Unblock the Notifications











