twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వాతికి ఫుల్ హ్యాపీ ఎందుకంటే..

    By Staff
    |

    Colors Swathi
    కలర్స్ స్వాతిగా ఓ టీవీ పోగ్రామ్ తో పరిచయమై తెలుగు,తమిళ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మారిన స్వాతి తన ప్రెండ్స్ కి పార్టీ ఇస్తూ తెగ ఆనందంగా ఉంది. ఎందుకలా అంటే ఆమెను ప్రముఖ దర్శకుడు మణి రత్నం మొచ్చుకున్నారని చెప్తోంది. అశోకవనం షూటింగ్ లో పూర్తి బిజీగా ఉన్న మణిరత్నం చెన్నై వెళ్ళినప్పుడు తమిళంలో సూపర్ హిట్టయిన సుబ్రమణ్యపురం సినిమాని స్పెషల్ చూసారు. అందులో మెయిన్ లీడ్ రోల్ కలర్స్ స్వాతి చేసింది. 1980 ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కిన ఈ సినిమాని ఆయన తెగ ఎంజాయ్ చేసారుట.

    దాంతో ఆ యూనిట్ కి అబినందనుల తెలుపుతూ కల్లా కపటం తెలియని అమ్మాయిగా స్వాతి అధ్బుతంగా చేసిందని ప్రత్యేకంగా అభినందించారు.ఈ విషయం తెల్సుకున్న స్వాతి ఆనందంతో కొద్దిసేపు షాక్ అయిందిట. తర్వాత తన ప్రెండ్స్ అందరికి చెప్పి సెలబ్రేట్ చేసుకుందిట. అంతేగాక మణిసార్..తన సినిమాలో అవకాశమిస్తే బాగుండునని ఎదురుచూస్తోంది. ఆమె కోరక నెరవేలాని ఆకాంక్షిద్దాం.స్వాతి ఇప్పుడు కలవరమాయే మదిలో అనే సినిమాలో నటిస్తోంది. అలాగే అష్టాచెమ్మ హిట్ తో ఆమెకు టాలీవుడ్ లో తెగ ఆఫర్స్ వస్తున్నాయి. కథ,క్యారెక్టర్ విని తన కెరీర్ కి ప్లస్ అవుతుందనుకుంటేనే చేస్తానంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X