మహేష్, విక్రమ్ కాంబినేషన్ చిత్రం పూర్తి డిటేల్స్

By Srikanya

త్వరలో మహేష్, విక్రమ్ కలిసి కనిపించనున్నారు.తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మహేష్ తో దర్శక, నిర్మాతలు చర్చిస్తున్నారు. ఇంతకీ వీరి కాంబినేషన్ లో సినిమా చేసేది ఎవరనుకుంటున్నారా...ది గ్రేట్ మణిరత్నం. రావణ్ చిత్రం పరాజయంతో ఆయన విక్రమ్ కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ ఇవ్వాలని తపిస్తున్నారు. ఇది ఓ చారిత్రక చిత్రం. ఇందుకోసం భారీ బడ్జెట్ ఖర్చు పెట్టనున్నట్లు తమిళ పరిశ్రమలో వినపడుతోంది. చారిత్రాత్మక కథ కావడంతో మణిరత్నం ఈ చిత్రాన్ని రూ.200 కోట్లతో తెరకెక్కించే యోచనలో ఉన్నట్టు చెన్నయ్ వర్గాలు పేర్కొంటున్నాయి.'పొన్నియన్ సెల్వన్" నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా తీయనున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. మహేష్‌ బాబు డేట్స్ ఎడ్జెస్ట్ చేయటమే కష్టంగా భావిస్తున్నారు. ఎక్కువ రోజులు డేట్స్ అనేసరికి ఆయన ఆలోచనలో పడుతున్నారు. ఇక ఈ చిత్రం సంగీతం కోసం ఇళయరాజాను ఎంపికచేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X