మరీ ఇంత 'మర్మం' అయితే ఎలా కమల్?

ఫొటో సెషన్ కి అటెండయ్యేవారు తప్ప మిగితావారుని లోపలకి రానివ్వలేదుట. అలాగే కమల్ సెంటిమెంటుగా భావించే ఎర్ర రంగు కెమెరా ని ఈ సెషన్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక గెటప్ కోసం ఫారిన్ నుండి మేకప్ నిపుణులు రప్పించటం జరిగింది. అలాగే ఓ ఫారిన్ కెమెరామెన్ ఈ సెషన్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఇక ఈ సెషన్ రెండు వారాలు దాకా కొనసాగుతుందని తెలుస్తోంది. అలాగే ఫొటో సెషన్ కే ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తే షూటింగ్ కి ఇంకెంత హంగామా చేస్తోడో అని చెన్నై వాసులు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











