twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100% త్రిష వీడియో బయటపెడతా.. మాఫియాతో లింకులు అంటూ బాంబ్ పేల్చిన హీరోయిన్

    |

    గత కొంత కాలంగా సీనియర్ హీరోయిన్ త్రిషకు ఒక హాట్ హీరోయిన్ తలనొప్పిగా మారుతోంది. నిత్యం ఎదో ఒక విదంగా త్రిషను టార్గెట్ చేస్తున్న ఆ బ్యూటీ ఇటీవల మరో బాంబ్ పేల్చింది. తప్పకుండా త్రిష బండారం బయటపెడతాను అంటూ ఆమెకు సంబంధించిన వీడియో కూడా ఉందని దాన్ని 100% రిలీజ్ చేస్తానని చెప్పడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే..

    చేసింది చిన్న పాత్రలే అయినా

    చేసింది చిన్న పాత్రలే అయినా

    ఇక ఆ హాట్ బ్యూటీ మరెవరో కాదు. థన్నా సెర్నదా కొట్టమ్ (సూర్య గ్యాంగ్), 8 తొట్టకాల్ అనే చిత్రాల్లో నటించిన మీరా మిథున్. చేసింది చిన్న పాత్రలే అయినా కూడా ఈ బ్యూటీ చేసే కామెంట్స్ కారణంగా తమిళ్ లో బాగానే క్రేజ్ దక్కింది. ఇక బగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కూడా కంటెస్టెంట్ గా వెళ్లిన అమ్మడు కాంట్రవర్సీలతో జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది.

    ఆమెకు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలు

    ఆమెకు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలు

    ఇక ఈ బ్యూటీ గత కొంత కాలంగా సీనియర్ హీరోయిన్ త్రిషను టార్గెట్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని నెపోటిజమ్ కి మద్దతు ఇస్తోందనే విదంగా కామెంట్స్ చేస్తోంది. ఇక రీసెంట్ గా ట్విట్టర్ లో ఆమెకు సంబంధించిన ఒక వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తానని మీరా చెప్పడం కొత్త కాంట్రవర్సీకి దారి తీస్తోంది.

     అవకాశాలు రాకుండా చేసింది

    అవకాశాలు రాకుండా చేసింది

    త్రిష చాలా సినిమాల్లో తనకు అవకాశం రాకుండా చేసిందని చెబుతూ.. 'చిన్న చిన్న పాత్రలతో సైడ్ క్యారెక్టర్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి పేరు త్రిష. ఆమె కింగ్ ఫిషర్ మోడల్. ఆమె కోలీవుడ్ మాఫియాతో కుమ్మక్కై ఎన్నైయ్ అరిందల్(తెలుగులో ఎంతవాడు గాని) సినిమాలో సీన్స్ ని కట్ చేయింది' అని మీరా ట్విట్టర్ లో పేర్కొంది.

    Recommended Video

    Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
    100% వీడియో బయటపెడతాను

    100% వీడియో బయటపెడతాను

    అదే విధంగా ఏడు సంవత్సరాలైనా కూడా త్రిష నెపోటిజమ్ కి ఎండ్ కార్డ్ పడలేదని అంటూ.. రజినీకాంత్ పేట సినిమాలో కూడా తనకు అవకాశం రాకుండా చేసిందని మీరా ఆరోపించింది. అయితే రేపు తప్పకుండా 100% ఆమెకు సంబంధించిన వీడియో బయటపెడతాను అంటూ మీరా మిథున్ వివాదస్పద ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

    English summary
    Controversial Meera Mitun once again in news for various reasons. She made verbal attack on the Social media. Meera wrote in the twitter that This is final warning for you.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X