టాప్‌లెస్ ఫొటోతో సెగలు రేపుతోన్న బిగ్ బాస్ బ్యూటీ.. దానికి రెడీ అంటూ ఆఫర్ ఇచ్చింది!

ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులే ఏం చేసినా హైలైట్ అవుతోంది. అలాంటిది సెలెబ్రిటీలు చిన్న పని చేసినా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది. ఇదంతా సోషల్ మీడియా పుణ్యమే అన్నది తెలిసిందే. ఫేమస్ అవడం కోసమో.. అవకాశాల కోసమో తెలియదు కానీ, చాలా మంది సుందరీమణులు ఇంటర్నెట్‌ను వాడుకుని పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో మీరా మిథున్ ఒకరు. వివాదాస్పద వైఖరితో తరచూ వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ.. తాజాగా టాప్‌లెస్ ఫొటోతో రచ్చ చేస్తోంది. అంతేకాదు, నెటిజన్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

పీహెచ్‌డీ నుంచి ర్యాంప్ వాక్ వరకు

పీహెచ్‌డీ నుంచి ర్యాంప్ వాక్ వరకు

మీరా మిథున్ తమిళనాడుకు చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచే చదువులో టాపర్ అయిన ఈమె.. బయోలజీలో పీహెచ్‌డీ చేసింది. ఉన్నత చదువులు పూర్తయిన వెంటనే కొరియోగ్రాఫర్ గణేష్ కోరిక మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీలలో పాల్గొంది. అంతేకాదు, కొన్ని బ్రాండ్‌ల యాడ్‌లలోనూ నటించి మెప్పించింది.

సినిమాల్లోకి ఎంట్రీ.. మంచి గుర్తింపు

సినిమాల్లోకి ఎంట్రీ.. మంచి గుర్తింపు

మోడలింగ్ రంగంలో బిజీగా గడుపుతోన్న సమయంలో మీరా మిథున్‌కు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే 2015లో వచ్చిన ‘ఎన్నై అరిందాల్' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గఘనం', ‘8 తొట్టక్కల్', ‘తానా సెర్న్‌దా కొట్టం', ‘బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పింది. గ్లామర్‌గా కనిపిస్తూనే నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో ఫేమస్

బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో ఫేమస్

బిగ్ బాస్ షో అంటే ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని అన్ని భాషల్లోనూ ఇది ప్రసారం అవుతోంది. మరీ ముఖ్యంగా తమిళంలో వచ్చే ఈ షోలో ఎన్నో వివాదాలు చెలరేగాయి. దీంతో దీనిని నిషేదించాలని తమిళనాట డిమాండ్లు కూడా వినిపించాయి. అలాంటి పరిస్థితుల్లోనూ మీరా మిథున్ గత ఏడాది వచ్చిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొని ఫేమస్ అయింది.

ఇద్దరు స్టార్ హీరోలపై లీగల్ యాక్షన్

ఇద్దరు స్టార్ హీరోలపై లీగల్ యాక్షన్

బిగ్ బాస్ షో తర్వాత మీరా మిథున్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్‌పై పోరాటానికి దిగింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ ఇద్దరిపై ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తమిళనాడును నాశనం చేయమని ప్రధాని మోదీని కోరడం సంచలనంగా మారింది.

సూర్య, త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు

సూర్య, త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈమె దెబ్బకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ భారతీరాజా సైతం స్పందించాల్సి వచ్చింది. అంతేకాదు, ఒకానొక సమయంలో తమిళ పరిశ్రమ రెండుగా విడిపోతుందని అనిపించింది. అప్పుడే మీరాపై పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
టాప్‌లెస్ ఫొటోతో సెగలు రేపుతోంది

టాప్‌లెస్ ఫొటోతో సెగలు రేపుతోంది

సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది మీరా మిథున్. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె టాప్‌లెస్ ఫొటోను వదిలింది. అంతేకాదు, ‘సెక్సీ ట్రీట్‌కు రెడీగా ఉండండి' అంటూ నెటిజన్లకు ఆఫర్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X