మీరా జాస్మిన్‌ఆర్ధిక ఇబ్బందులు
హోంపేజి సినిమా చెన్నైఛాట్
సినిమాలుతీసి ఇబ్బందుల్లో పడ్డ నటీనటులున్నారు.మీరా జాస్మిన్ మాత్రం సినిమా నిర్మిస్తూచిక్కుల్లో పడింది. తమిళంలో కాస్లూరిమాన్‌అనే సినిమా తీస్తున్న ఆమె ఆర్ధికఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తెలుగులోభద్ర హిట్ అయినప్పటికీ ఆమెకుఅవకాశాలు రావడం లేదు. తమిళంలోఆమె ఎడా పెడా సినిమాలు ఒప్పుకుంటున్నది.తన గురువు అయిన లోహిత్‌దాస్‌కుబ్రేక్ ఇచ్చేందుకు ఈ సినిమా తీస్తున్న ఆమెడబ్బుకోసం కొత్త హీరోల సరసననటించడానికి కూడా వెనుకాడడంలేదు. తన సినిమాను తమిళ,తెలుగు భాషల్లో విడుదల చేయాలన్నది ఈజాతీయ ఉత్తమ నటి ఆశయం.
meera jasmine landed in financial crisis chennai chat telugu films telugu heros heroines telugu cinema telugu film gossips telugu cinema gossips


Click it and Unblock the Notifications