బ్రేకింగ్.. రజనీకాంత్ చిత్రంలో మేఘా ఆకాశ్!

By Rajababu

కాలా చిత్రాన్ని ఓ వైపు రిలీజ్‌కు రెడీ చేస్తూనే మరో సినిమాను సూపర్‌స్టార్ రజనీకాంత్ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాలా తర్వాత యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ రూపొందించే చిత్రానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త తమిళ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది.

రజనీ తదుపరి చిత్రంలో బాబీ సింహ, సనంత్‌రెడ్డి నటిస్తున్నారనే వార్తపై ఓ పక్క చర్చ జరుగుతుండగానే, మరో పక్క ఈ చిత్రంలో యువ హీరోయిన్ మేఘా ఆకాశ్ నటిస్తున్నట్టు న్యూస్ వెలువడింది. ప్రస్తుతం ఎనాయ్ నొక్కి పాయుమ్ తొట్ట అనే చిత్రంలో ధనుష్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

Megha Akash in Rajinikanth-Karthik Subbarajs film!

రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్న రజనీకి ఇదే ఆఖరి చిత్రమవుతుందా అనే చర్చ జరుగుతున్నది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసే ప్లాన్‌తో చిత్ర యూనిట్ ముందుకెళ్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X