»   » యూనివర్సల్ హీరోతో లిప్ లాక్ కి 1.25 కోట్లు డిమాండ్

యూనివర్సల్ హీరోతో లిప్ లాక్ కి 1.25 కోట్లు డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ కాంబినేషన్లో అనేక హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయాలని ప్లాన్ లో ఉన్నారు. అయితే ఈ సినిమాకి హీరొయిన్ గా తెల్లపిల్ల తమన్నా అయితే బాగుంటుందని దర్శకుడు భావించారు. ఈ విషయంపై దర్శకుడు తమన్నాను కలిసాడు. ఐతే కమల్ సినిమా అంటే లిప్ లాక్ కచ్చితంగా ఉంటుంది.

అదే విషయాన్ని తమన్నా డైరెక్టర్ ని అడిగింది. తప్పకుండా ఒకసారి ఉంటుంది, స్టొరీని బట్టి ఇంకో రెండు, మూడు ఉండొచ్చు అని దర్శకుడు చెప్పాడు. దీంతో తమన్నా 1.25 క్రోర్స్ అయితేనే చేస్తానందట. దీంతో టారెత్తిన దర్శకుడికి ఏమి చేయాలో తోచలేదు. చూద్దాం ఒప్పుకుంటారో లేదో..

English summary
Director KS Ravi Kumar and Kamal Hassan has given many blockbuster films like Avvai Shanmugi, Panja Thanthiram, Dashavataram and Manmadhan Ambu. Now the latest news is that the KS Ravi Kumar is in plans to direct a full length comedy film once again with Kamal Hassan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu