ముమైత్ అందాలపై కమల్ కన్ను

By Staff

Mumaith Khan
తమిళ,తెలుగు సినిమా ప్రేక్షకులను తన భారీ అందాలతో ఆకట్టుకుంటూ ఐటం సాంగ్స్ నుండి హీరోయిన్ స్ధాయికి ఎదిగిన భామ ముమైత్ ఖాన్. ఆమె తాజాగా కమల్ హాసన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన మర్మయోగి సినిమాకు సంతకం చేసింది. ఆ చిత్రంలో ఆమెది ఓ ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తోంది. చారిత్రిక సంఘటనల నేపద్యంలో జరిగే ఈ చిత్ర కథలో నటించటానికి కమిటవ్వటం ముమైత్ కి చాలా ఆనందాన్ని కలుగ చేస్తోందిట. ఇక ఈ పాత్రకి కమల్ రకరకాల వారిని అనుకుని చివరకు ముమైతే కరెక్టు అని ఫిక్సయ్యాడు.చెన్నై ప్రత్యేకంగా పిలిపించి ఓ పూటంతా తనతో ఉంచుకుని క్యారెక్టర్ వివరించి మరీ ఒప్పించాడుట. అయితే అప్పటికే ముమైత్ ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ ఆఫర్ పోగుట్టుకోకూడని ఫిక్స్ అయిందిట.

ఇక ఆయన ఆమెతో మాట్లాడుతూ అప్పుడు దశావతారం లో నే పాత్ర ఇద్దామనుకున్నాను...కానీ కాలం కలసి రాక ఇవ్వలేక పోయానని చెప్పాడని తెలుస్తోంది.. దాంతో మరీ ఖుషీ అయిపోయింది ముమైత్. అయితే ఆమె దశావతారంలో మల్లికా షెరావత్ చేసిన పోల్ డాన్స్ లాంటి సాంగ్ పెడితే బాగుండునని తన వారితో అంటోందిడట. కమల్ ఆమెలో నటిని చూస్తే...ముమైత్ తన డాన్స్ అంత గొప్ప సినిమాలో ఉంటే బాగుండునని ఆశిస్తోందిట.ఇది విన్న తమిళ జనం ఎవరిని ఎంత గొప్పగా ఊహించినా వారి ప్రవృత్తి మాత్రం మారదని విసుక్కుంటున్నారు. ఇక ప్రస్తుతం ముమైత్ విక్రమ్,శ్రియా జంటగా సుశీ గణేషన్ రూపొందిస్తున్న కందసామి(మల్లన్న)లో ఫుల్ లెంగ్త్ పాత్ర చేయటమే కాక ఓ సెక్సీ సాంగ్ సైతం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X