మురుగదాస్ ని కిడ్నాప్ చేశారా?

By Staff

Director Murugadas
ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ ను పోలీసులు నిర్బంధించిన విషయాన్ని మీరు ఈ సైట్ లో చదివే ఉంటారు. మురుగదాస్ ది అరెస్ట్ కాదని, కిడ్నాప్ అని ఇప్పుడు విన్పిస్తోంది.

"గజిని" వంటి సూపర్ హిట్ సినిమాకు కథనే కాకుండా దర్శకత్వం వహించిన మురుగదాస్ కు హిందీలో ఆ సినిమాను రీమేక్ చేసే అవకాశం లభించింది. అందుకు పెద్ద పారితోషికమే ఆఫర్ చేశారు. తనకు తెలియకుండా మురుగ దాస్ హిందీ రీమేక్ రైట్స్ ను అమ్ముకోవడమే గాక, దర్శకత్వం చేయడం "గజిని" ఒరిజినల్ నిర్మాత చంద్రశేఖర్ కు నచ్చలేదు. ఆయన మురుగదాస్ మీద క్రిమినల్ కేసు పెట్టిన మాట వాస్తవమే అయినా , మురుగదాస్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాలని నిబంధనలు ఉన్నాయి. మరి మురుగదాస్ ఏమైనట్టు. చిరంజీవి "స్టాలిన్ " సినిమాకు దర్శకత్వం వహించేటప్పుడూ మురుగదాస్ వివాదాస్పదుడైనట్టు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X