మురగదాస్ దర్శకత్వంలో...

అలాగే మెమెంటో ఆధారంగా గజనీ తయారందా అనన ప్రశ్నకు..నేను గజనీ స్క్రిప్టు తయారీకీ ముందు మొమెంటో చూసాను. అయితే ఆ సినిమా చూసి హీరో పాత్రను మార్చుకున్నాను. నా ఒరిజనల్ స్క్రిప్టులో నేను హీరో వికలాంగుడు గా రాసుకున్నా. అయితే మొమెంటో చూసాక మెమరీ లాస్ పెట్టుకన్నా అన్నారు. ఇక భారతీ దాస్ యూనవర్సిటీలో గ్యాడ్యుయేట్ పూర్తి చేసిన ఈ ముప్పై ఏడేళ్ళ దర్శకుడు తన స్క్రిప్టులు బాగా రావటానికి తన రీడింగ్ హ్యాబిట్ కారణమంటున్నాడు.


Click it and Unblock the Notifications











