సిగ్గు విడిచి నమిత

అలాగే తన ఎక్సపోజింగ్ విజయవంతంగా వర్కవుట్ అవటానికి కారణం తను పాత్ర ప్రకారమే అందాల ప్రదర్శన చేస్తానని, అంతేగాని అనవరసంగా జనాల్ని ఎట్రాక్ట్ చేయటానికి కక్కుర్తి పడనంటోంది. ఇక తెలుగు, తమళ సినీ పరిశ్రమల్లో గ్లామర్ నటి అంటే నమిత గుర్తుకు వస్తుందని ఆమె మహా గొప్పగా చెప్పుతోంది. అయితే ఈ బొద్దు గమ్మ ఇటీవల మరింత లావెక్కిందని, సెక్సీనెస్ తగ్గిందని టాక్. అయితే ఆ లావును తగ్గించుకోవాలని నమిత కోరుకోవడం లేదని చెప్తోంది. తనలోని ప్రధాన ఆకర్షణ ఆ అవయవ సౌందర్యమేనంటోంది. జీరో సైజ్ అంటూ కొందరు ప్రయత్నిస్తారని అది తెరని వేడిక్కించటం, కిక్కవ్వటం కష్టమేనంటోంది.


Click it and Unblock the Notifications











