న్యూడ్ గా నమితని...
భారీ అందాల నమితని ఆ మద్య ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవితచరిత్రలో కీలకమైన పాత్రకు అడిగారు. అయితే ఆ పాత్ర సన్నివేశ ప్రాధాన్యత దృష్ట్యా రెండు సార్లు నగ్నంగా కనిపించాల్సి ఉంటుంది. అయితే నమిత దానికి ఒప్పుకోలేదు. దాంతో ఆ ప్రాజెక్టులోకి నందనాసేన్ ఎంటరయిపోయింది. అలాగే ఇప్పుడు మరోసారి అటువంటి ఆఫర్ నమిత తలుపు తట్టింది. ఓ ఓవర్ సీస్ సంస్ధ వారు ఆమెను తమ సినిమాలోకి అడిగారట. అది కూడా చారిత్రిక ప్రాధాన్యత ఉన్న చిత్రమేనట. అలాగే నగ్నంగా ఉండే సన్నివేసాలు కంపల్సరీ అన్నరుట. బారతీయ భాషలలోనే కాక ఇంగ్లీష్ లోనూ ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేస్తామన్నారుట. అయితే నగ్నంగా చూపే సన్నివేశాలు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయని హామీ ఇచ్చారుట. వీటికి తోడు భారీ మొత్తం ఆఫర్ చేసారుట. అయితే నమిత మాత్ర కాస్త ఆలోచించుకోవటానికి టైమ్ అడిగి, తన సన్నిహితులతో మీటింగ్ పెట్టింది. అనుకూలిస్తే త్వరలో నమితను ఆమె అభిమానులు నగ్నంగా చూడవచ్చన్నమాట.


Click it and Unblock the Notifications











