సెన్సార్ ని భయపెడుతున్న నమిత...

ఈ మధ్య ఆమె సినిమా రిలీజయినప్పుడు దానిలో ఆమె రెచ్చిపోయి చేసిన ఎక్స్ పోజింగ్ కి థియోటర్ లో జనం గతుక్కుమన్నారుట. ఒక్క సారిగా తాము అన్ సెన్సారెడ్ ఫిలిం చూడడానికి వచ్చారేమో అని భ్రమపడ్డారుట. తర్వాత బయిటకు వచ్చి మహిళా సంఘాల వారితే కలసి ప్రధర్శన నిర్వహించారుట. దాంతో రీసెన్సార్ చేసే పరిస్ధితి వస్తోందిట. దాంతో అసలు ముందు ఎవరు సెన్సార్ చేసారని అడిగితే అసులుకే మోసం వస్తుందని భయపడుతున్నారుట. ఈ స్ధితిలో సెన్సార్ సభ్యులు ఇకనుంచి ఆమె సినిమాలు సెన్సార్ చేసేటప్పుడు కత్తెరకు పదును పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యారుట.


Click it and Unblock the Notifications











